model promotion fixations in telugu FR 22 B and FR 22 (a) I


25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.

జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.

       2005
పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.

   
దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
   
ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

1. 'వాస్తవ ప్రమోషన్' తేదీ నాడు గానీ లేదా

2.
క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.

ఉదాహరణ: తేదీ : 02.07.2010  first Appoinment గల Mallesham    అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 03.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.

I.    ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణకు option ఇచ్చినా సందర్భంలో: 
1. తేదీ: 03-11-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330

2.
తేది : 03-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు  :రూ, 31460/- ,స్కేలు 22460-66330

3.
తేది : 03-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం  : రూ,32340/- స్కేలు 28940 - 78910

4.
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 03/11/2020 (or) 01/11/2020

EMPLOYEE ఇంక్రిమెంట్ తేదీ  >>> ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)


II.    క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణకు  option ఇచ్చినా సందర్భంలో:

(DATE OF FIRST APPOINTMENT: 02/07/2010   ,Date of Promotion :03/11/2019, Date of next AGI: 01.07.2020)
             a)    On the date of Promotion   ie.,  03/11/2019  నాడు వేతన స్థిరీకరణ :
1.
పదోన్నతి  పొందిన తేదీ  03/11/2019(PROMOTION DATE)  నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330

2.
తేదీ  03/11/2019  పదోన్నతి పొందిన రోజున  ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం  initial  గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 

           b)    On the date next increment    ie.,  01/07/2020  నాడు వేతన స్థిరీకరణ :

1. పదోన్నతి  పొందిన తేదీ  03/11/2019(PROMOTION DATE)  నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330

2.
తేదీ  03/11/2019  పదోన్నతి పొందిన రోజున  ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం  initial  గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910

3.
తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 31460 ,స్కేలు 22460-66330

4.
తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో  ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు :  రూ 32340, /- ,స్కేలు 22460-66330

5.
స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం :  రూ,33220/-  ,స్కేలు 28940 - 78910

6.
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2021 (అనగా S.G.T Post నందు ఉన్న ఇంక్రిమెంట్ తేది కొనసాగును )
👉 24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన  ఒక ఇంక్రిమెంట్   లభిస్తుంది.
(FR 22 B is not applicable for those employees who are promoted while drawing SPP II/SAPP II scales. Their pay has to be fixed in the promotion category vide FR 22 (a)(i) read with FR 31(2).)

Model Promotion fixation (if Promotion Month & increment month same)

ఉదాహరణ: తేదీ : 28.11.2010  first Appoinment గల Mallesham    అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 15.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి (without AGI in November month) అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం క్రింది విదంగా  స్థిరీకరించవచ్చు.



తేదీ: 31.10.2019 నాడు  SGT  పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
ముందుగా తేదీ 01.11.2019 నాడు  ఎస్జిటి పోస్టులో సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుచేయాలి : రూ, 31460 ,స్కేలు 22460-66330

తర్వాత తేది : 15-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు  :రూ, 32340/- స్కేలు 22460-66330

తేది : 15-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం  : రూ,33220/- స్కేలు 28940 - 78910

తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 15/11/2020 (లేదా )   01/11/2020

ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)



15 comments:

  1. sir please add 49 form in fixation arrears software

    ReplyDelete
  2. నేను 02/01/1998 నాడు SGT గా నియామకం జరిగినది 14 10 2009 నాడు నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చినది ఆనాడు నేనుSGT క్యాడర్లో scale as on 01/01/2009,5750-13030/7200.14/10/2009 ప్రమోషన్ నాడు యొక్క నార్మల్ ఇంక్రిమెంట్ తేదీనాటికి option ఇవ్వడం జరిగింది అప్పుడు, 14/10/2009,7200-16925/7385FR22(a)(1) మరియు యు 02/01/2010 నాడు 7200-16925/7570Lower grade incriment and7200-16925/7770 FR22(B) గాను ను fixation జరిగింది కానీ 2010 లో PRC fixation జరిగినప్పుడు 01/07/2008 నాడుexisting scale/pay 5750-13030/7385,revised scale/pay11530-33200/13660 fixation గా,01/01/2009-11530-33200/14050 AGI,14/10/2009-14860-39540/14860 Due to school Assistant promotion fixation,01/01/2010,14860-39540/15280 AGI&FR22(B) గా మా DDO గారు fixation చేయడం జరిగింది ఇప్పుడు అది అది నాకు FR22(B) వచ్చింది కానీ AGIరాలేదేమోనని fixation తప్పుజరిగిందేమోనని అనిపిస్తుంది ఇది సరైనదేనా fixation తప్పుగా ఉందా ఒకవేళ తప్పుగా ఉంటే ఏ బేసిక్ పే లో కూర్చోవాలి దానిని ఇప్పుడు సరిచేసుకునే అవకాశం ఉన్నదా ఇప్పుడు నా బేసిక్ పే as on 01/01/2021-72850

    ReplyDelete
  3. Gugulothu Venkateshwarlu SA BIOLOGICALSCIENCE,SGT APPOINTMENT 02/01/1998,SA PROMOTION 14/10/2009

    ReplyDelete
  4. నమస్కారం సార్
    24 సంవత్సరాలు ఓకే పోస్టులో ఉంటే , 24 సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఎన్ని పొందవచ్చు. తెలుప గలరు.

    ReplyDelete
    Replies
    1. only 1 increment on completion of 24 years of service i.e. SPP-II

      Delete
    2. Please send rule position

      Delete
  5. 2019 లో TRT ద్వారా నాన్ లోకల్ కోటాలో వేరే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొంది అక్కడే పనిచేస్తున్న టీచర్ 2023లో మళ్లీ డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు సొంత జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపిక అయితే అతనికి పే ప్రొటెక్షన్ వర్తిస్తుందా లేదా

    ReplyDelete
  6. Sir I am a university professor I got promotion 2011 associate professor to professor but increment

    ReplyDelete
  7. సార నేను 2016 లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయినను, 2022 సెప్టెంబర్ లో (6) సంవత్సరాల ఇంక్రిమెంట్ తిసుకున్నాను pay వచ్చేసి 31870.....2023 ఫెబ్రవరి లో సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ తీసుకున్న pay వచేసి 32810 గా కూర్చోబెట్టారు ....నేను అప్పుడు ఇంక్రిమెంట్ తీసుకోలేదు రెగ్యులర్ ఇంక్రిమెంట్ తీసుకుందామని ఆప్షన్ కూడా ఇచ్చను ..........న రెగ్యులర్ ఇంక్రిమెంట్ వచ్చేసి సెప్టెంబర్ 2023 లో ఉంది.....నేను FR 22 (B) కు అర్హుడిన ....నేను రెండు ఇంక్రేమెంట్లు తీసుకోవచ్ pls replay

    ReplyDelete
  8. సర్.. రెవెన్యూ శాఖలో టైపిస్ట్ పనిచేస్తున్న నాకు తేదీ:09.10.2023న సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందాను. కాని నేను వీధుల్లో 12.10.2023 న చేరాను. నా సీనియర్ అసిస్టెంట్ Pay Fixation ను pramotion వచ్చిన తేదీ నుంచి పొందవచ్చునా లేక విధుల్లో చేరిన తేదీ నుంచి పొందాల్సి ఉంటుందా.. తెలపగలరు.

    ReplyDelete
  9. అర్జీ సార్ నమస్కారం నా పేరు షేక్ . జకీర్ బాషా s /o లేట్ షేక్ . హంసర్ బాషా నేను తిరుపతి జిల్లా , వెంకటగిరి టౌన్ లో ఉన్న ఆర్ . వి .యం ఉన్నత పాఠశాల [ ఎయిడెడ్ ] నందు 15-7-1999 తేది లో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగం లో చేరినాను , నేను పుట్టిన తేది - 15-6-1973 లో జూన్ 2023 కి నాకు 50 సంవత్సరాలు పూర్తి అయినది , నేను ఉద్యోగం లో చేరి 24 ఇయర్స్ అయినది , ఉద్యోగం లో చేరినప్పటి నుండి అదే ల్యాబ్ అసిస్టెంట్ గానే ఉన్నాను ఎలాంటి ప్రమోషన్స్ లేవు , నాకు 24 ఇయర్స్ పే fixation కొరకు మా స్కూల్ కరెస్పాండంట్ గారి ద్వారా గూడూరు ఉప విద్యా శాఖ అధికారి వద్ద ఫార్వాడ్ చేసి అక్కడినుండి తిరుపతి విద్యా శాఖ అధికారి కార్యాలయం కి పంపితే అక్కడి ఆఫీస్ వాళ్ళు నువ్వు డిపార్టుమెంటు ఎగ్జామ్స్ రాయలేదు అని తిరిగి నా సర్వీసు రిజిస్టర్ పంపినారు, నేను డిపార్టుమెంటు ఎగ్జామ్స్ రాయలసిందేనా లేక రాయనవసరం లేదా ఏమైనా GO ఉంటే పెట్టగలరు. ఇట్లు షేక్. జకీర్ బాషా ల్యాబ్ అసిస్టెంట్ ఆర్. వి. యం ఉన్నత పాఠశాల , వెంకటగిరి , తిరుపతి జిల్లా .

    ReplyDelete
  10. నమస్కారం సార్ నేనుHP-II గా అల్లూరి సీతారామరాజు జిల్లా లో పనిచేయుచున్నాను
    నా మొదట నియామకం తేదీ:-20.09.2013
    నా వార్షిక ఇంక్రిమెంట్:-సెప్టెంబర్
    నా ప్రస్తుతం పే:-44570/-
    (34580-107210) HP-II ఆరు సంవత్సరాల స్పెషల్ గ్రేడ్ తీసుకొని ఉన్నాను
    01.09.2023 AGI 44570/-
    నేను SA(H) పదోన్నతి పొందిన తేదీ.03.02.2024
    కావున
    Promotion వేతన స్థిరీకరణFR22(A),FR22(B) వివరములు తెలియచేయగలరు

    ReplyDelete
  11. Sir, SGT having SPPII got Promotion as School Assistant on 08.02.2024. His regular increment in the month of July. His pay at Rs.69020-00 in PRC 2022 on 1.2.2024. Please tellme the next date of increment of him?

    ReplyDelete
  12. Sir
    నేను SPP-1A లో 12 ఇంక్రిమెంట్ పొందాను.
    నేను 06.03.2009 నందు AEO గా జాయిన్ అయ్యాను.
    26.10.2024 న వ్యవసాయ అధికారిగా ప్రమోషన్ పొందాను.
    ఇప్పుడు నేను ఏవిధంగా ఇంక్రిమెంట్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది తెలియజేయగలరు.

    ReplyDelete
  13. Sir
    నేను SPP-1A లో 12 years ఇంక్రిమెంట్ పొందాను.
    నేను 06.03.2009 నందు AEO గా జాయిన్ అయ్యాను.
    26.10.2024 న వ్యవసాయ అధికారిగా ప్రమోషన్ పొందాను.
    ఇప్పుడు నేను ఏవిధంగా ఇంక్రిమెంట్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది తెలియజేయగలరు.

    ReplyDelete