*Power Delegation to School Complex Headmasters >>all Proceedings -Telangana
School Education Dept-Delegation of certain Powers to School Complex Headmasters in Telangana all proceeding orders
School Education Dept-Delegation of certain Powers to School Complex Headmasters in Telangana all proceeding orders
Sir,
ReplyDeletea complex hm can sanction the A.G.I?
Yes
Deleteనేను 19-08-1998 లో SGT గ జాయిన్ అయ్యాను . 2022 ఆగష్టు లో 24 సంవత్సరముల స్కేల్ / ఇంక్రిమెంట్ తీసుకున్నాను . జూన్ 2023 లో స్కూల్ అసిస్టెంట్ (SA ) గా ప్రమోషన్ తీసుకున్నాను . జూన్ లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఒకటి తీసుకున్నాను . ఆగష్టు 2023 లో మరల ఒక రెగ్యులర్ వార్షిక ఇంక్రిమెంట్ తీసుకున్నాను
ReplyDelete[ Fr 22 a ( i ) read with fr 31 (2) ప్రకారంగా ]
అయితే కొంతమంది మాత్రం నాకు ఒక ప్రమోషన్ న్ఇంక్రిమెంటే వచ్చుద్ది కానీ వార్షిక ఇంక్రిమెంట్ రాదు. అది మరల ప్రమోషన్ తేదీకే వచ్చుద్ది అంటున్నారు .
ఇది ఎంతవరకు నిజం ? నాకు FR 31 (2) ఆర్ధిక రక్షణ కల్పించదా ?? సందేహాన్ని తీర్చగలరు .🙏
Can complex hm sanction 12 years aas to sgt
ReplyDelete